English, asked by nikhil74040, 6 months ago

12) మీ ఊరు లేదా మీ ఊరి చెరువు చిత్రం గీసి, ఒక చిన్న కవిత రాయండి.​

Answers

Answered by 5honey
8

చెరువు లేదా జలాశయం మంచి నీరు నిలువచేయు ప్రదేశం. చాలా చెరువులు వర్షం మీద ఆధారపడతాయి. మరికొన్ని చెరువుల అడుగున ఊటబావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిం డి ఉంటాయి. భారతదేశములో చాలా గ్రామములలో చెరువునీరు త్రాగడానికి ఉపయోగిస్తారు. కొన్ని పెద్దచెరువులు పంటపొలాలకు నీరందిస్తున్నయి. పూర్వకాలంలో మహారాజులు ప్రజల అవసరాల గురించి రాజ్యంలో చెరువులు త్రవ్వించారు. నదులమీద ఆనకట్టలు కట్టి నీటిని నిలువచేసే వాటిని కూడా చెరువులే అనాలి. ఇలా తయారైన నాగార్జునసాగర్ ఒక సముద్రం లాగా ఉంటుంది .

___________________♪

Attachments:
Similar questions