ఒక పట్టణ జనాభా 1200 పెరిగిన తరువాత ప్రస్తుత జనాభాలో 11% తగ్గింది. ఇప్పుడు ఆ పట్టణ జనాభా
పెరగకు ముందు ఉన్న జనాభా కన్నా 32 తక్కువ. అయిన మొదట ఆ పట్టణ జనాభా ఎంత?
Answers
Answered by
1
1570 anukunta patha janabha..
Answered by
6
Answer:
1200 పెరిగిన తరువాత పట్టణ జనాభా=X
ప్రస్తుత జనాభాలో 11% తగ్గింది కావున ప్రస్తుత జనాభా= 11X/100
దత్తాంశం ప్రకారం పట్టణ జనాభా మొదట వున్న జనాభా కన్నా 32 తక్కువ కాబట్టి
11X/100=1200+32
11X/100=1232
11X=1232*100
X=112*100
X=11200
1200పెరిగిన తరువాత పట్టణ జనాభా X అనుకున్నాం కాబట్టి మొదట వున్న జనాభా=10,000
Step-by-step explanation:
Similar questions