124. భాగ్యరెడ్డివర్మ,అమ్బెత్కర్ల మధ్యన పోలికలను తెలుపండి?
లఘుప్రశ్నలు Chapter6 భాగ్యోదయం -కృష్ణస్వామి ముదిరాజ్
Page Number 48 Telangana SCERT Class X Telugu
Answers
భాగ్యరెడ్డి వర్మ తెలంగాణలో జన్మించారు.అగ్ర కులంలో జన్మించి నప్పటికీ కూడా నిమ్న జాతుల వాళ్ళే హిందూ మతానికి మూల పురుషులని వారిని 'ఆది హిందువులు' అనాలని వాదించి ,వాళ్ళ అభున్నటి కోసం ఉద్యమాలు నడిపిన సంస్కర్త .
డా.బి,ఆర్.అంబేత్కర్ నిమ్న కులంలోనే జన్మించి ఎన్నో అవమానాలను,అన్యాలను ఎదుర్కొని ,తన జాతి వారిలో చైతన్యం నింపి ,చివరకు రాజ్యాంగం ద్వారా ఉపెక్షితులకి మేలు సాధించిన మహనీయుడు.వీళ్ళిద్దరికి చాల దగ్గరి పోలిక లున్నాయి.
1.వీరిది ఒకటే స్వాభావం,ఒకటే మార్గం,ఒకటే లక్ష్యం.
2.ఇద్దరు ఉన్నత విద్య వంతులు.ధర్మ శాస్త్రాలను,చరిత్రను అధ్యనం చేసారు.
౩.ఇద్దరు నిజాయితో దినజనోద్దరణకు పూనుకున్నారు.
4.మిగత వర్గాలతో సమానంగా దళితులను చూడాలని ,వారిలో నిరాస భావాన్ని పటాపంచలు చేసారు.
5.తమ జీవితాలను వెనకబడిన జాతుల కోసం అంకితం చేసారు.
6.మూధచారాలను నిర్మూలించి చదువుకొంటే పరిస్తితులు మారుతాయని,బోధించి కార్యదక్షతతో పోరాడి సఫలీకృత మయ్యారు.
7.ఇద్దరు మహానియులే.