129. కింది పాదాలకు పర్యాయ పదాలు రాయండి"
1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.
2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?
1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.
౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.
1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండి Chapter6 భాగ్యోదయం -కృష్ణస్వామి ముదిరాజ్
Page Number 60 Telangana SCERT Class X Telugu
Answers
పర్యాయపదాలు
1) అండ = ఆధారం; ఆదరువు; ఆలంబనం; ఆసరా; ఆశ్రయం;
2) ఉన్నతి= గొప్ప; ఘనత; పెంపు; దొడ్డతనం; మేటి;
౩)స్వేఛ్చ = అలవోక; స్వతంత్రత; స్వాతంత్రం; స్వచ్చందము;
4)వికాసం = వికసనం; వికసించడం; ప్రఫల్లం;
సొంతవాక్యలు:
1.ఏకతాటిపై = హిందువులంతా ఏకతాటిపై నిలయాలి.
2.మచ్చుతునక= తెలంగాణా వైభవానికి గోల్కొండ కోట ఒక మచ్చుతునక.
౩.మహమ్మారి =వరకట్న మహమ్మారికి నేటికి ఏంతో మంది అబలలు బలవుతున్నారు.
4. నిరంతరం = లక్ష్యం కోసం నిరంతరం శ్రమించాలి.
పదాలను వివరించండి;
1.అంకితం కావడం ; చేయదలుచుకున్న పనియందు తప్ప వేరే ఆలోచన లేకపోవడం.
2.నైతిక మద్దతు; ధన సహాయం చేయలేక పోయినా కనీస భాద్యతగా న్యాయమైన మద్దత్తును ప్రకటించడం.
౩.చిత్తశుద్ది ; చేసే పని మిద పూర్తిగా మనస్సును నిలిపి వుంచడం.
4.సాంఘిక దురాచారాలు ; సంఘపరమైన ఆచారాలు .
5.సొంతకాళ్ళపై నిలబడటం ; ఎవరైనా,దేనికి ఎవరిమీద ఆధార పడకుండా తనను తానూ పోషించుకోవడం.
పై ప్రశ్న భాగ్య రెడ్డి వర్మ కుమారుడైన ఎం.బి.గౌతం రచించిన 'భాగ్యరెడ్డి వర్మఇవిత చరిత్ర'గ్రంధం లోనిది.ఆ గ్రంధానికి కృష్ణ స్వామీ ముదిరాజ్ రాసిన వ్యాసం నుండి ప్రస్తుత పాఠం గ్రహించబడినది.స్వాతంత్ర సమరయోధుడిగా,రచయితగా,హైదరాబాద్ మేయర్ గా ,బహుజన సమాజ సంస్కర్తగా,ప్రజల మన్నన లందుకున్నారు ముదిరాజ్ గారు.'పిక్తోరియాల్'హైదరాబాద్ 'అనే గొప్ప గ్రంధాన్ని దృశ్య రూపకంగా తయారు చేసారు.భారత స్వాతంత్ర ఉద్యమం'చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడు.మిత్రుడు భాగ్య రెడ్డి వర్మ తో కలిసి దళితుల అభ్యున్నతికి కృషి చేసాడు.