128. సమాజం కోసం పాటు బదిన్ అవారి గురించి "అభినందన"వ్యాసం రాయండి?
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండి Chapter6 భాగ్యోదయం -కృష్ణస్వామి ముదిరాజ్
Page Number Telangana SCERT Class X Telugu
Answers
పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి
1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి
2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.
౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.
2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?
1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.
౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.
1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ
అభినందన వ్యాసం.
విప్లవాభినందనం
విప్లవయోదుడా!తెలంగాణాముద్దుబిడ్డ!కృష్ణస్వామీముదిరాజ్!నీకు అభినందనలు.నివు 189౩ లో జన్మించావు.తెలంగాణా వెలుగు కిరణంలా.మేయర్ పదవి సాధించావు.నువ్వు విప్లవ జ్యోతివి.ప్రజాభి మానం తో శాసన సభకు వెళ్లావు.రజాకార్లతో ఢీ కొన్నావు.గన్ పార్క్ సంఖుస్తాపన చేయించావు.
జోహార్ అన్న !జోహార్!
పై ప్రశ్న భాగ్య రెడ్డి వర్మ కుమారుడైన ఎం.బి.గౌతం రచించిన 'భాగ్యరెడ్డి వర్మఇవిత చరిత్ర'గ్రంధం లోనిది.
ఆ గ్రంధానికి కృష్ణ స్వామీ ముదిరాజ్ రాసిన వ్యాసం నుండి ప్రస్తుత పాఠం గ్రహించబడినది.
స్వాతంత్ర సమరయోధుడిగా,రచయితగా,హైదరాబాద్ మేయర్ గా ,బహుజన సమాజ సంస్కర్తగా,ప్రజల మన్నన లందుకున్నారు ముదిరాజ్ గారు.
'పిక్తోరియాల్'హైదరాబాద్ 'అనే గొప్ప గ్రంధాన్ని దృశ్య రూపకంగా తయారు చేసారు.భారత స్వాతంత్ర ఉద్యమం'చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడు.
మిత్రుడు భాగ్య రెడ్డి వర్మ తో కలిసి దళితుల అభ్యున్నతికి కృషి చేసాడు.