127. మీ చుట్టూ ఉన్న సమాజం లో మూఢనమ్మకాలను పారదోలడానికి మీరు ఏమి చేయగలరు?
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండి Chapter6 భాగ్యోదయం -కృష్ణస్వామి ముదిరాజ్
Page Number 54 Telangana SCERT Class X Telugu
Answers
అందరికి కొన్ని నమ్మకాలు వుంటాయి.ఏ విషయాన్నైనా అజ్ఞానంతో నమ్మదాన్నే మూఢ నమ్మకం అంటారు.ఎవరు ఏది చెప్పిన నిజమే నన్న గుడ్డి నమ్మకం తో ,అమాయకత్వంతో,ఆలోచన లేకుండా,నమ్మి ఆచరించడమే గుడ్డి నమ్మకం అంటే.
గ్రామాలలో ఇవి చాల ఎక్కువ.చేతబడులు,దయ్యాలు,తుమ్మితే,పిల్లిఎదురైతె,అసుభామని అనడం,ఇలా ఎన్నో మూఢ నమ్మకాలను మన సంమాజం లో స్థిరపదేతట్లు చేసుకున్నాం.వీటికి శాస్త్రీయమైన ఆధారాలు ఏమి వుండవు.చదువుకున్న వారు సైతం వీటిని నమ్మడం శోచనీయం.
ఇవి సమాజం లో లేకుండా చేయాలంటే;
1.విద్యావంతులైన వాళ్ళు చుట్టుపక్కల వారిని చైతన్యపరచాలి.
2.మూఢ నమ్మకాలు సాస్త్రియమైనవి కావని నిరూపించాలి.
౩.హేతువాడులద్వార ,జన విజ్ఞానవేదికలద్వార,నష్టపోతున్న ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.
4.గ్రామాల్లో, విద్యాలయాల్లో,ప్రదర్సనలు ఏర్పాటు చేసి ప్రయోగ పూర్వకం గా మూఢనమ్మకాలు తప్పని నిరూపించాలి.
5.వీటివల్ల గతంలో నష్టపోయిన వారి గురించి చెప్పి చాతనయ పరుస్తాం.
6.మూఢనమ్మకాల మిద హాస్యకార్యక్రమాలు,లఘునాటికలు తయారుచేసి ప్రత్యెక సంధర్భాలలోో ప్రదర్సన ఇప్పించడము.
7.స్వయంగా మూధనమ్మకాలను ఆచరించకుండా పదిమందికి ఆదర్శంగా నిలవడం.