India Languages, asked by StarTbia, 1 year ago

126. 1 అంకిత భావం తో పని చేయడం అంటే ఏమిటి?

2 వ్యసనాల వలన ఎలాంటి కష్టాలు కలుగు తాయి ?
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండి Chapter6 భాగ్యోదయం -కృష్ణస్వామి ముదిరాజ్
Page Number 53 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
38

అంకిత భావమ్ అంటే సమర్పణ భావం.తన లక్ష్యాన్ని సాధించడానికి ,విజయాన్ని పొందడానికి తన సర్వ శక్తుల్ని,సమర్పించి పనిచేయడమే అంకిత భావం.చేస్తున్న పనిలో పూర్తిగా నిమగ్నమవడం.ఇతర ఆలోచనలేవి లేకిండా,గెలుపు ఓటమిల బాధ లేకుండా చేసే పని మీదనే మనసు కేంద్రీకరించి పని చేయడం అంకిత భావానికి నిదర్శనం.ఏదైనా రంగంలో ప్రసిద్ది గాంచిన ,గొప్ప,గోప్పవాల్లందరూ అంకిత భావంతో పనిచేసినవారే.అప్పుడు గెలుపు వారి పాదాక్రాంత మవుతుంది .


2---- వ్యసనాల వలన ఎలాంటి కష్టాలు వస్తాయి. 


1.అలవాట్లు అందరికి వుంటాయి.మానుకోలేని అలవాట్లను వ్యసనాలంటారు.చెడ్డ అలవాట్లనే వ్య్సనాలని కొందరంటారు. 


2.వీటివలన చాల నష్టాలు కలుగు తాయి.


౩.డబ్బు పోతుంది.వ్యసనాలవల్ల ఇల్లు,ఒళ్ళు రెండు గుల్ల అవుతాయి.


4.వ్యక్తిగత శ్రద్ద తగ్గి అనారోగ్యం పాలవుతారు. 


5.సమాజం చిన్నచూపు చూస్తుంది.ఆర్ధికంగా నష్టపోయి ,అప్పులపాలవుతారు. 


6.కుటుంబం లో గోదావలుపెరుగుతాయి. 


7.ఒక్కొక్కసారి ప్రాణాంతక పరిస్తితులు కూడా సంభవిస్తాయి. 


8.చేడువ్యసనాలను ఉన్నవారిని వాటినుండి మాన్పించడం మన ధర్మం. 

Answered by manjularavi1014
3

Explanation:

ఇదిగోండి మీ జవాబు

నన్ను బ్రెయిన్ లు స్ట్ గా మార్కెట్

Attachments:
Similar questions