India Languages, asked by StarTbia, 1 year ago

125. కింది పేరా చదవండి జవాబులు రాయండి:

మహారాష్ట్ర లో పుట్టిన జోతిబాపులే బహుజనుల అభివృద్దికి కృషి చేసాడు.సత్యసోడక సమాజం ఏర్పాటు చేసాడు.పేదలందరికీ విద్య అందుబాటులోకి రావాలని ఉద్త్యమాలు చేసాడు.బ.ఎస్.రావ్ హైదరాబాద్ లోని ఘస్మంది లో పుట్టాడు .ఇక్కడి అంబేద్కర్ గ ప్రసిద్ది చెందాడు.దేవదాసి దురాచార నిర్మూలనకు కృషి చేసాడు.౧౯౨౬ లో అడిహిండు మహా సభను స్తాపించాడు .

1 జోతిబ పులే స్తాపించిన సమాజం పేరేమిటి?

2 పేదలందరికీ అందుబాటులోనికి రావలసిన్దేమిటి?

౩ దేవదాసి దురాచార నిర్ములనకి కృషి చేసిందెవరు?

4 అడిహిందు మసభను స్తాపించిన సంవత్సరం ?

13 1 చదువుకుంటే కలిగే లాభాలను రాయండి?

2 అసమానతలు తొలగి సమానతలు రావాలంటే ఏంచేయాలి?
Chapter6 భాగ్యోదయం -కృష్ణస్వామి ముదిరాజ్
Page Number 52 Telangana SCERT Class X Telugu

Answers

Answered by Anonymous
0
heya......

Here is your answers it may help you...☺☺

Attachments:

priya369: nyc answer
Anonymous: Thanks
Answered by KomalaLakshmi
2

1)సత్య శోధక సమాజం. 

               2)చదువు. 

                ౩)బి.ఎస్.వెంకట రావు. 

                 4)1926 వ సంవత్సరం. 


 చదువుకుంటే కలిగే లాభాలు;

 

చదువు వల్ల లాభాలు అనేకం వున్నాయి. 

1.చదువు వల్ల అజ్ఞానం తొలగి విచక్షణ వస్తుంది. 

2.అక్షర జ్ఞానం వల్ల మంచి-చెడుల తేడా తెలుస్తుంది. 

౩.ప్రపంచంలో జరిగే విషయాలన్నీ తెలుస్తాయి. 

4మన చదువుకు  తగిన ఉపాధి అవకాశాలు తెలుస్తాయి. 

5.విద్య వలన వినయము,ధనము,సౌఖ్యము కలుగుతాయి. 

6.క్రమశిక్షణ,సమయపాలన వస్తాయి. 

7.ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.జీవితాన్ని ఆదర్శవంతంగా మలచుకోగలుగుతాం.  

2---- అసమానతల తొలగిపోవాలంటే;

1.చదువుకునే అవకాశాలు పెరగాలి. 


2.కులం,వర్గం,మతం అనే తేడాలు సమసిపోవాలి. 


౩.కులాంతర ,మతాంతర వివాహాలను ప్రోత్సహించాలి. 


4.అన్ని మతపరమైన వేడుకల్లో అన్ని మతాల వారిని భాగస్వాములను చేయాలి. 


5.ప్రతివ్యక్తి గౌరవంగా జీవించడానికి సరిపడా సదుపాయాలూ కల్పించాలి. 


6.మానవులంతా సమానమనే భావన కలిగించాలి. 



7.స్వచ్చంద సంస్తలు ఈ విషయం మీద ద్రుష్టి సారించాలి. 


8.మూఢనమ్మకాలను,పారద్రోలాలి. 


9.సమసమాజం కోసం కృషి చేసిన మహనీయుల చరిత్రలను పిల్లల పాట్య పుస్తకాలలో పాఠాలుగా చేర్చాలి.వారి జయంతి ఉత్సవాలను అంతటా జరపాలి. 

Similar questions