Hindi, asked by jyashwanthnaik26, 2 months ago

13. “పాలు, నీరు" అను నానార్ధాలు ఇచ్చే పదం
A. శ్రీరం
B. ద్రావం ..పానీయం D.నీరం​

Answers

Answered by Dhruv4886
0

“పాలు, నీరు" అను నానార్ధాలు ఇచ్చే పదం అమృతం

=> అమృతం నానార్ధాలు  = సుధ, నేయి, పాలు,నీరు

నానార్ధాలు:

ఒకే అర్దానికి గల వేరు వేరు పదాలను నానాఅర్థాలు అంటారు.  లేదా ఒకటి కంటే ఎక్కువ అర్దాలు గల పదాలు. ఇక్కడా పదాలు అన్ని ఒకే భాషకి చెందినవిగా ఉండాలి.

ఉదాహరణలు:

అమృతం = సుధ,మధువు, ,నీరు,  పాలు,  నేయి

విభూతి =, సంపద, భస్మం

తమము =, తమోగుణం , చీకటి

కమ్మ = చెవి ఆభరణం, పత్రిక, ఒక రుచి, ప్రియమైనది

రక్తం = నెత్తురు,కుంకుమ

అంకము = సమీపము, నాటకభాగము, అంకె

గురువు - బృహస్పతి, , తాత, ఉపాధ్యాయుడు, తండ్రి అన్న

తోయము - నీరు, స్నేహము.

గాత్రము - కంఠము, దేహము, అవయవము.

ప్రాణము - ఊపిరి, గాలి, ఉసురు, బలము, హృదయము.

మేలు - ఉపకారము, పుణ్యము, న్యాయము.

మౌళీ - కొప్పు, కిరీటము, శిరస్సు, జటాజూటము.

రత్నము - అమూల్యమగు వస్తువు,వజ్రము, మణి,

వంశము - కులము, సమూహము, వెదురు,

సత్యము -మంచితనము, నిజము,

సిరి - సాలిపురుగు,లక్ష్మి, సరస్వతి, సంపద, విషము,

సొమ్ములు - పశువులు,  నగలు

క్రియ : చికిత్స, పని, చేష్ట, ప్రాయశ్చిత్తము,

“పాలు, నీరు" అను నానార్ధాలు ఇచ్చే పదం అమృతం

=> అమృతం నానార్ధాలు  = సుధ, నేయి, పాలు,నీరు

#SPJ1

Similar questions