India Languages, asked by StarTbia, 1 year ago

140. మిత్రుని సహాయం ఎన్ని విధాలుగా వుంటుంది?
ఆలోచించండి-రాయండి Chapter7 శతకమధురిమ -శతక కవులు
Page Number 69 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
2

1.కష్టాలలో ఆడుకునే వాడే నిజమైన మిత్రుడు. 

2.మిత్రుడు పుస్తకం వలే,నేర్పుతో హితాన్ని  బోధిస్తాడు. 

౩.కార్యాన్ని సాధించడంలో విలువైన దానం వాలే ఉపకరిస్తాడు. 

4.స్వాదినమైన కట్టి వాలే,శత్రువులను సంహరిస్తాడు. 

5.నిండు మనస్సుతో ,సిఖమయ జీవితానికి సాయం చేస్తాడు. 

ఈయన జగిత్యాల జిల్లా ధర్మ పురి  నివాసి. ఈ కవి నరసింహ శతకం తో పాటు "నృకేసరి"శతకాన్ని కూడా రాసాడు.ఈ కవి రచనల్లో భక్తి  తన్మయత్వంతో పాటు ,తాత్విక చింతన,సామాజిక స్పృహ కనిపిస్తాయి.తెలంగాణా లోని జానపదులు కూడా ఈనరసింహ"శతకం లోని పద్యాలను అలవోకగా పాడుకుంటూ ఉంటారు.ఈయన 18వ శతాబ్దానికి చెందిన కవి.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.మానవులలో నైతిక,ధార్మిక విలువలు పెంపొందించడానికి సతకకవులు మంచి ప్రయత్నం చేసారు.అలాంటి వివిధ శతక పద్యాలలోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్య భాగ ముఖ్య ఉద్దేశ్యం. 

Similar questions