India Languages, asked by StarTbia, 1 year ago

141. నరరూప రాక్షసులంటే ఎవరు?
ఆలోచించండి-రాయండి Chapter7 శతకమధురిమ -శతక కవులు
Page Number 69 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
15

1.ఎల్లవేళలా చెడు ప్రవర్తనతో ఉండేవాడు. 


2.కలలో కూడా సత్యాన్ని పలకడం నచ్చనివాడు. 


౩.ఇతరులను మాయమాటలతో మోసంచేసి ధనము అపహరించే వాడు. 


4.వావి వరుసలను చూడకుండా సదా కామ దృష్టి తో వుండే వాడు. 

5.బీదల ఇళ్ళను నాశనం చేసే వాడు. 


6.నవ్వుతు మంచితనం నటిస్తూ ఎదుటివాడిని నమ్మకంతో నాశనం చేసే వాడు. 


7.లంచగొండి తనమును అభిమానించేవాడు. 


8.తల్లిదండ్రులను ఇంటినుంచి వెళ్లగొట్టే వాడు. 


వీరిని కవి నరరూప రాక్షసులతో పోల్చాడు. 


ఈయన జగిత్యాల జిల్లా ధర్మ పురి  నివాసి. ఈ కవి నరసింహ శతకం తో పాటు "నృకేసరి"శతకాన్ని కూడా రాసాడు.ఈ కవి రచనల్లో భక్తి  తన్మయత్వంతో పాటు ,తాత్విక చింతన,సామాజిక స్పృహ కనిపిస్తాయి.తెలంగాణా లోని జానపదులు కూడా ఈ"నరసింహ"శతకం లోని పద్యాలను అలవోకగా పాడుకుంటూ ఉంటారు.ఈయన 18వ శతాబ్దానికి చెందిన కవి.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.మానవులలో నైతిక,ధార్మిక విలువలు పెంపొందించడానికి సతకకవులు మంచి ప్రయత్నం చేసారు.అలాంటి వివిధ శతక పద్యాలలోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్య భాగ ముఖ్య ఉద్దేశ్యం. 

Answered by jittaabhishekreddy
11

the who created the exams is known as nararupa rakshashudu

ex: U

Similar questions