142. శతక ప్రక్రియ ఏళ్లతరబడి కొనసాగుతూనే వుంది ఆ భావాలూ నేటి కాలానికి కూడా ఉపయోగపడతాయని భావిస్తున్నార?ఎందుకు?
Chapter7 శతకమధురిమ -శతక కవులు
Page Number 69 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
4
I really don't understand
Answered by
4
తెలుగులో ఎందరో కవులు అనాదిగా శతకాలు రాసారు.పాల్కురికి సోమన రాసిన వృషాధిప శతకం మొదటి శతకం.నేటి కవులు సైతం శతకాలు రాస్తున్నారు.ఈ శతకాలలోని పద్యాల భావాలు ఆధునిక కాలానికి సరిపోయేలా ఉంటున్నాయి.
1.భగవంతుని పూజకు సత్యం,దయ,ఏకాగ్రత అనే మూడు పుష్పాలు కావాలఎ ఈ పద్యభావం అన్ని కాలాలకు వర్తిస్తుంది కదా!
2.తలవంచి గురుపాదాలకు నమస్కారము,దానము,సత్యమే మాట్లాడడము ,మంచితనము వుంటే దానం లేకపోయినా పండితుడు ప్రకాశిస్తాడు.
౩.రాముడు సాటి దైవం లేదన్న కవి మాట లోకవిడుతమే కదా!
4.మిత్రుడి లక్షణాలు అన్ని కాలాలకు వర్తిస్తాయి.
5.భిక్ష వేస్తున్న వారికి అడ్డుపడటం,సజ్జనులను మోసగించడం,వలదన్న నిటి అన్ని కాలాలకు సరిపోతుంది.
నారూప రాక్షసులను గూర్చి తెలుసుకుంటే ఈ రోజుల్లో మనం వారిని గుర్తించడం సులువు అవ్జుతుంది.
Similar questions
Science,
8 months ago
Hindi,
8 months ago
English,
8 months ago
Social Sciences,
1 year ago
India Languages,
1 year ago