145. మిత్రుడు పుస్తకం వాలే మంచి దారి చూపగలదని ఎలా చెప్పగలరు?
2 పూజకు పుష్పం,ఏకాగ్రత,దయ అవసరం అని అన్నారు,మరి చదువు కి ఏమి అవసరం?
పదజాలం Chapter7 శతకమధురిమ -శతక కవులు
Page Number 70 Telangana SCERT Class X Telugu
Answers
ఏ గ్రంధమైన మనిషికి జ్ఞానబోధ చేసి సరైన మంచి దారినే చూపిస్తాయి.నితిసతకాలు కూడా మనిషికి కర్తవ్య బోధ చేస్తాయి.రామాయణం ,మహాభారతం లాంటిఇ చదివితే మనిషి ఎలా నడచుకోవాలో తెలుస్తుంది.
అల్లాగే మంచి మిత్రుడు సైతం ఓరిమితో కష్టాలోచ్చినపుడు క్రున్గిపోయినపుడు ఎలామున్డుకేల్లలో దారి తెలియనపుడు కర్తవ్య బోధ చేస్తాడు.ఎల్లవేళలా మంచిమిత్రుడు మనతో వుంటూనే ఒకపుస్తాకంలా మనకు ఉపయోగపడతాడు.అందుకే మిత్రుడు మంచి పుస్తకం లాంటి వాడు.
2.పూజకు ;
చదువుకుమంచిగురువు,పుస్తకాలు,శ్రద్ద,మంచిపట్టుదల,ఏకాగ్రత,అవసరం.క్రమశిక్షణతో,చదువు పట్ల శ్రద్ద,పట్టుదల కలిగి చదువుకోవాలి.నిరతర పఠనం అవసరం.
ఈయన జగిత్యాల జిల్లా ధర్మ పురి నివాసి. ఈ కవి నరసింహ శతకం తో పాటు "నృకేసరి"శతకాన్ని కూడా రాసాడు.ఈ కవి రచనల్లో భక్తి తన్మయత్వంతో పాటు ,తాత్విక చింతన,సామాజిక స్పృహ కనిపిస్తాయి.తెలంగాణా లోని జానపదులు కూడా ఈ"నరసింహ"శతకం లోని పద్యాలను అలవోకగా పాడుకుంటూ ఉంటారు.ఈయన 18వ శతాబ్దానికి చెందిన కవి.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.మానవులలో నైతిక,ధార్మిక విలువలు పెంపొందించడానికి సతకకవులు మంచి ప్రయత్నం చేసారు.అలాంటి వివిధ శతక పద్యాలలోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్య భాగ ముఖ్య ఉద్దేశ్యం.
Answer:
HOPE IT REALLY HELPS ALOT !!
PLEASE MARK MY ANSWER AS BRAINLIEST !!!