India Languages, asked by StarTbia, 1 year ago

151. ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన అపురూప క్షణాల్లో మీరెలా స్పందించారు?
లఘుప్రశ్నలు Chapter8 లక్ష్య సిద్ది -సంపాదకీయం
Page Number 83 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
1
తెలంగాణ రాష్ట్రం 2 జూన్ ,2014 న కొత్తగా ఏర్పడుతోందని ,ముందుగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

పార్లమెంటుఉభయ సభలు దానికి అన్గికరించాయి,గతంలో చాల సార్లు నోటిదాకా వచ్చిన ముద్ద ,జారిబడ్డ గత అనుభవాలతో మనసులో ఎదో ఒక మూల అనుమానం కల సాకార మవదని .


కాని అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ అప్పటి కాంగెస్ ప్రభుత్వం తెలంగాణను ప్రకటించింది.తెలంగాణా ప్రకటన విషయాన్ని చాలామంది నమ్మలేకపోయారు.

ఎట్టకేలకు షాక్ నుండి తేరుకుని అర్ధరాత్రి వేళ ఆకాశాన్నంటే సంబురాలను ఆనందంగా జరుపుకున్నారు.


ఉద్యమ పాటలతో ఆకాశమే హద్దుగా ఆనంద నృత్యాలు చేసారు.ఉద్యమ స్మృతులను నెమరువేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.


మాటి మాటికి అమరవీరులకు జోహార్లు అర్పించారు.తెలుగు వారికి రెండు రాష్ట్రాలు వచ్చాయని ఆనందించాం.


ఒక కొత్తశకం,ప్రారంభమైన వైనాన్ని పత్రికలన్నీ ముక్తకంటంతో అభినందించాయి,మన రాష్ట్రంలో మనం ఉన్నామని గొప్ప తృప్తి కలిగింది
Similar questions