150. " సుదిర్హకాలం అణచివేయబడిన జాతి ఆత్మా తన గొంతు వినిపిస్తుంది."ఈ మాటలను ఎవరు ఎ సందర్భం లో అన్నారు?
Chapter8 లక్ష్య సిద్ది -సంపాదకీయం
Page Number 80 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
1
పై మాటలను మన దేశానికి స్వాతంత్రం వచ్చినపుడు ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు అన్నారు.
ఈ పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందింది.జరిగిన సంఘటనల్లో ముఖ్యమైన విషయాన్ని తీసుకోని పత్రికలలో తమ విశ్లేషణ తో ,ఆ విషయానికి సంబంధించన పరిస్తితులను పరామర్శిస్తూ సాగే రచనను సంపాద కీయ వ్యాసం అంటారు.అలాంటి ఒక వ్యాసమే పాఠంగా ఇవ్వబడింది.
తెలంగాణా రాష్ట్రం అవతరించిన సందర్భంగా జూన్ 2,2014 నాడు,ప్రస్తుత వ్యాసం ఒక దిన పత్రిక లో వచ్చిన సంపాదకీయం.తెలంగాణా ఉద్యమ మహాప్రస్థానం లోని మైలురాళ్ళను ఇది మనకు పరిచయం చేస్తుంది.
Similar questions
Psychology,
7 months ago
Math,
7 months ago
English,
1 year ago
India Languages,
1 year ago
English,
1 year ago
Physics,
1 year ago
English,
1 year ago