India Languages, asked by StarTbia, 1 year ago

153. "జై తెలంగాణా"నినాదం బల పడడానికి దారి తీసిన పరిస్తితులేవి?
లఘుప్రశ్నలు Chapter8 లక్ష్య సిద్ది -సంపాదకీయం
Page Number 85 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
0

1.1969 లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో జరిగిన తెలంగాణా పోరాటం చారిత్రాత్కమ మైనది. 


2.మలిదాన  ఉద్యమo కే.సి,ఆర్ గారి నాయకత్వంలో  తిరిగి ఉద్యమం మొదలైంది.కాంగ్రెస్ సమర్దిమ్పుతో ఉద్యమం బలపడింది. 


౩.సకలజనుల సమ్మె ,ఉద్యోగులు,విద్యార్దుల,ఆర్.టి.సి.ఉద్యోగుల  సమ్మెలతో  రాష్ట్రం అట్టుడికింది. 


౩."జై తెలంగాణ"నినాదం ఊపిరి పోసుకుంది. 


4.ప్రజల కోరికను మన్నించి చివరకు కేంద్ర ప్రభుత్వం 2014 జూన్ లో కొత్త రాష్ట్రాన్ని విడదీసింది. 


ఈ పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందింది.జరిగిన సంఘటనల్లో ముఖ్యమైన విషయాన్ని తీసుకోని పత్రికలలో తమ విశ్లేషణ తో ,ఆ విషయానికి సంబంధించన పరిస్తితులను పరామర్శిస్తూ సాగే రచనను సంపాద కీయ  వ్యాసం అంటారు.అలాంటి ఒక వ్యాసమే పాఠంగా ఇవ్వబడింది. 

తెలంగాణా రాష్ట్రం అవతరించిన సందర్భంగా జూన్ 2,2014 నాడు,ప్రస్తుత వ్యాసం ఒక దిన పత్రిక లో వచ్చిన సంపాదకీయం.తెలంగాణా ఉద్యమ మహాప్రస్థానం లోని మైలురాళ్ళను ఇది మనకు పరిచయం చేస్తుంది. 

Similar questions