155. "గన్ పార్క్ అమరవీరుల స్తూపం" తో ముడివడిన సంఘటనలెన్నో వివరించండి?
లఘుప్రశ్నలు Chapter8 లక్ష్య సిద్ది -సంపాదకీయం
Page Number 90 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
1
తొలిదశ తెలంగాణా ఉద్యమంలో అమరవీరులైన వీర పోరాట వీరుల స్మ్రితి చిహ్మ్నంగా 1969 లో గన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన స్తూపమే అమరవీరుల స్తూపం,దిని రూప శిల్పి ఎక్క యాదగిరి.తెలంగాణా లోని చాల ఉద్యమాలు ఇక్కడే ప్రారంభం కావడం ఆనవాయితీగా మారింది.
నలుపు,తెలుపు,ఎరుపు,రంగుల రాళ్ళను,స్తూప నిర్మాణానికి ఉపయోగించడం భిన్నమైన విషాదాలకు సంకేతం.
తెలంగాణా ఉద్యమం ఆరంభం నుండి తెలంగాణ ఆవిర్భావం వరకు అనేక కార్యక్రమాలకు ఈస్తూపం వేదికగానిలిచింది.నిరాహార దీక్షలు,మానవహారాలు,తీర్మానాలు,సభలు,ర్యాలీల ఆరంభాలకు ఈ స్తూపం వేదిక గా నిలిచింది.
ప్రత్యెక తెలంగాణ ఉద్యమానికి ,అమరవీరుల స్తూపానికి విడదీయరాని గొప్ప సంబంధo వుంది.
Similar questions