157. నవ తెలంగాణా నిర్మాణం లో ప్రభుత్వ వ్యుహలేమిటి?
లఘుప్రశ్నలు Chapter8 లక్ష్య సిద్ది -సంపాదకీయం
Page Number 97 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
1.పాలనను పటిష్టం చేయడం.
2.సంక్షేమ పధకాలను చేపట్టడం.
౩.ఇక్కడి భాషను సంస్కృతిని కాపాడడం.
4.ప్రజల కనీస అవసరాలకు లోటు రాకుండా చూడడం.
5.నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడం.
ఈ పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందింది.జరిగిన సంఘటనల్లో ముఖ్యమైన విషయాన్ని తీసుకోని పత్రికలలో తమ విశ్లేషణ తో ,ఆ విషయానికి సంబంధించన పరిస్తితులను పరామర్శిస్తూ సాగే రచనను సంపాద కీయ వ్యాసం అంటారు.అలాంటి ఒక వ్యాసమే పాఠంగా ఇవ్వబడింది.
తెలంగాణా రాష్ట్రం అవతరించిన సందర్భంగా జూన్ 2,2014 నాడు,ప్రస్తుత వ్యాసం ఒక దిన పత్రిక లో వచ్చిన సంపాదకీయం.తెలంగాణా ఉద్యమ మహాప్రస్థానం లోని మైలురాళ్ళను ఇది మనకు పరిచయం చేస్తుంది.
Similar questions