158. తెలంగాణా రాష్ట్ర పునర్నిర్మాణం లో మిరేట్లంటి పాత్ర పోషిస్తారు?
లఘుప్రశ్నలు Chapter8 లక్ష్య సిద్ది -సంపాదకీయం
Page Number 100 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
11
1.విద్యార్దిగా ఇక్కడి భాషను ,యాసను,గౌరవిస్తాను.
2.కష్టపడి చదివి ,నా బాద్యతను సంతోషంగా నిర్వహిస్తాను.
౩.రాష్ట్రాన్ని,రాష్ట గీతాన్ని,చిహ్నాలను గౌరవిస్తాను.
4.ఇక్కడి సంస్కృతి సంప్రదాయాల మూలాలను తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నిస్తాను.
ఈ పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందింది.జరిగిన సంఘటనల్లో ముఖ్యమైన విషయాన్ని తీసుకోని పత్రికలలో తమ విశ్లేషణ తో ,ఆ విషయానికి సంబంధించన పరిస్తితులను పరామర్శిస్తూ సాగే రచనను సంపాద కీయ వ్యాసం అంటారు.అలాంటి ఒక వ్యాసమే పాఠంగా ఇవ్వబడింది.
తెలంగాణా రాష్ట్రం అవతరించిన సందర్భంగా జూన్ 2,2014 నాడు,ప్రస్తుత వ్యాసం ఒక దిన పత్రిక లో వచ్చిన సంపాదకీయం.తెలంగాణా ఉద్యమ మహాప్రస్థానం లోని మైలురాళ్ళను ఇది మనకు పరిచయం చేస్తుంది.
Similar questions