India Languages, asked by StarTbia, 1 year ago

16. సిరి ముతా గట్టుకొని పోవంజాలిరే ?అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యం ఏమైవుంటుంది?
ఆలోచించండి-చెప్పండి Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 9 Telangana SCERT Class X Telugu

Answers

Answered by aekulavaishnavi
36

Answer:

పూర్వకాలంలో ఎందరో రాజులు తమ రాజ్యాల్లో సరిసంపదలతో తులతూగారు. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. ఎంతో సంపాదించారు. కానీ వాళ్లెవరూ సంపదను మూటగట్టుకుని మరణించాక తమతోపాటు తీసుకువెళ్లలేదు అని బలిచక్రవర్తి తన గురువు శుక్రాచార్యుడితో అనడంలో ఆంతర్యం ఏమిటంటే ఎవరైనా తమ మరణాంతరం ఏమీ తమతో తీసుకువెళ్లరని, ధనం శాశ్వతమైంది కాదని మనం బతికి ఉన్నప్పుడు చేసిన మంచిపనులే మిగిలి ఉంటాయని, కీర్తి గొప్పదని దాని కోసమే జీవించి ఉండాలని తెలియజేశాడు.

hope it helps u

Similar questions