India Languages, asked by StarTbia, 1 year ago

161. కింది పేరా చదవండి .సమాధానాలు రాయండి|

౧౯౨౬ మే 19 న గోలకొండ పత్రిక ప్రారంభమయింది.నేడున్న సదుపాయాలు నాడు లేవు.విలేఖరి పని,వ్యాసరచైతలపని ,గుమాస్తా పని,ప్రూఫ్ రీడింగ్ పని,అన్ని పనులు ఒక్కరే చేసేవారు.౧౯౩౯ ఆగష్టు ౩వ తేది నుండి సురవరం ప్రతాప రెడ్డి పత్రికకు ప్రధాన సంపాదకుడిగా నియమితుడయ్యాడు.తేలగాన ప్రజానీకాన్ని ఈ పత్రిక ద్వారా జాగ్రుత పరిచాడు.ఇది ప్రజల్లో కొత్త భావాలను,ఆలోచనలను,చైతన్యాన్ని రగిల్చింది.

1 గోలకొండ పత్రిక ఎప్పుడు ప్రారంభమైంది?

2 దిని ప్రధాన సంపాదకుడు ఎవరు?

౩ నాటి పత్రిక సంపాదకులు ఏమేమి పనులు చేసే వారు?

4 ప్రతాపరెడ్డి ఈ పత్రిక ద్వారా ఏమేమి పనులు చేసారు?

5 పత్రిక ప్రజల్లో ఎలాంటి చైతన్యం కలిగించింది?

6 శిర్షిక ను పెట్టండి?
లఘుప్రశ్నలు Chapter8 లక్ష్య సిద్ది -సంపాదకీయం
Page Number 115 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
0

1.1926 మె 19 న గోలకొండ పాతిక ప్రారంభమైనది. 



2.దిని ప్రాధాన సంపాదకుడు ప్రతాప రెడ్డి. 



౩.విలేఖరిపని,వ్యసరచయితలపని,గుమస్తపని,ప్రూఫ్ రీడింగ్ ,నాటి పత్రికా సంపాదకుడే ,అన్ని పనులు చేయవలసి వచ్చేది. 



4.వేయికి పైగా వ్యాసాలు,విమర్శలు,సంపాదకీయాలు,రాసాడు.ఈయన పత్రికలో చర్చ వేదికను నిర్వహించి,సత్యాలను నిగ్గుదేల్చే అవకాసాలను విమర్సలకు కలిగించేవాడు. 



5.కొత్త భావాలను ,ఆలోచనలను,చైతన్యాన్ని రగిల్చింది. 



6.'గోలకొండ పత్రిక-ప్రతాపరెడ్డి సంపాదకత్వం'. 


ఈ పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందింది.జరిగిన సంఘటనల్లో ముఖ్యమైన విషయాన్ని తీసుకోని పత్రికలలో తమ విశ్లేషణ తో ,ఆ విషయానికి సంబంధించన పరిస్తితులను పరామర్శిస్తూ సాగే రచనను సంపాద కీయ  వ్యాసం అంటారు.అలాంటి ఒక వ్యాసమే పాఠంగా ఇవ్వబడింది. 

తెలంగాణా రాష్ట్రం అవతరించిన సందర్భంగా జూన్ 2,2014 నాడు,ప్రస్తుత వ్యాసం ఒక దిన పత్రిక లో వచ్చిన సంపాదకీయం.తెలంగాణా ఉద్యమ మహాప్రస్థానం లోని మైలురాళ్ళను ఇది మనకు పరిచయం చేస్తుంది. 

Similar questions