160. ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకుల పాత్ర.
2 సకల జనుల పాత్ర.
లఘుప్రశ్నలు Chapter8 లక్ష్య సిద్ది -సంపాదకీయం
Page Number 110 Telangana SCERT Class X Telugu
Answers
1. తొలిదశ ఉద్యమాన్ని ముందుగా మర్రి చెన్న రెడ్డిగారు తెలంగాణా ప్రజాసమితి పేరున చేసారు.
2.నాయకుల సహకారంతో కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించారు.
౩.మలిదశ పోరాటం కే.సి.ఆర్ గారి నేతృత్వంలో అలుపెరుగ కుండా సాగింది.
4.గల్లి నుంచి ,దిల్లి దాక ఉద్యమ సెగ చల్లారకుండా నడిపించిన వాళ్ళు ప్రజాప్రతినిధులు.
5.పార్టీలకు అతీతంగా ,జెండాలకు,అజెండాలకు అతీతంగా ప్రజాభిప్రాయానికి అండగా నిలవడం జరిగింది.
6.ఉద్యమం చల్లారిన ప్రతిసారి మేమున్నమని ముందుండి నడిపించారు.
7.రాష్ట్ర సాధనలో తమవంతు తిరుగు లేని నాయకత్వాన్ని నడిపించారు.
ఈ పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందింది.జరిగిన సంఘటనల్లో ముఖ్యమైన విషయాన్ని తీసుకోని పత్రికలలో తమ విశ్లేషణ తో ,ఆ విషయానికి సంబంధించన పరిస్తితులను పరామర్శిస్తూ సాగే రచనను సంపాద కీయ వ్యాసం అంటారు.అలాంటి ఒక వ్యాసమే పాఠంగా ఇవ్వబడింది.
తెలంగాణా రాష్ట్రం అవతరించిన సందర్భంగా జూన్ 2,2014 నాడు,ప్రస్తుత వ్యాసం ఒక దిన పత్రిక లో వచ్చిన సంపాదకీయం.తెలంగాణా ఉద్యమ మహాప్రస్థానం లోని మైలురాళ్ళను ఇది మనకు పరిచయం చేస్తుంది.
సకల జనుల పాత్ర
తోలోతరం తెలంగాణా సాయుధ పోరాటానికి భిన్నంగా మలిదశ ఉద్యమం ఉద్రుతంగా రూపుదిద్దుకోడానికి కారణం సకల జనుల భాగస్వామ్యమే.దాదాపు ఆబాల గోపాలం పిల్లలనుండివృద్దులవిద్యార్దులు,మహిళలు,ఉపాధ్యాయులు,కార్మికులు,వ్యాపారులు,అందరుతెలంగాణ ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించారు.మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాలకు వేలాదిగా గ్రామాల నుండి ప్రజలు పాల్గొన్నారు.