162. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్ర లో ఒక అద్భుతమైన ఘట్టం గ ఎందుకు అనుకుంటున్నారు?
ఆసంపాదకీయాల్లో భాష,శైలి ఎలా వుంటుంది?
లఘుప్రశ్నలు Chapter8 లక్ష్య సిద్ది -సంపాదకీయం
Page Number 120 Telangana SCERT Class X Telugu
Answers
భారత దేశ చరిత్రలో తెలంగాణా రాష్ట్రం ఏర్పడడమే అద్భుతం.1947 లో దేశమంతా స్వాతంత్రం లభించినా ఆలస్యంగా స్వేఛ్చ వాయువులు పిలచిన రాష్ట్రం తెలంగాణా.
వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.
సుమారు 6౦ సంవస్తరాల పోరాటంలో వేయి మందికి పైగా అసువులు బాసారు.
డిల్లి పెద్దలను ఒప్పించి,అన్ని పార్టి లను ఒక తాటి పైకి తెచ్చి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు.ఆ సమయంలో అందరి కళ్ళనుండి ఆనంద భాష్పాలు రాలాయి.అందుకే రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో అద్భుతమైన ఘట్టం అనుకుంటున్నారు.
ఒక paపత్రిక లోని పత్రికల్లో సంపాదకీయాలు రాసేవారు ప్రజలందరికి అర్ధమయ్యే భాషను ఉపయోగిస్తారు.
2.సంపాదకీయ రచన సరళంగా,సూటిగా,నిష్కర్షగా,సాధికారంగా,ఉండాలి.
౩.వర్తమానాన్ని ప్రభావితం చేసే అంశాలను విశ్లేషించి పాఠకుడి అందివ్వాలి .
4.సమయోచిత ఉదాహరణలతో ,జాతియాలతో,వ్యాసాలను నింపాలి.
5.మంచి ముగింపు నిచ్చి పాఠకులను ఆలోచింపచేస్తారు.
6.సమకాలిన,సామాజిక అంశాలు,రాజకీయ,ఆర్ధిక ,చారిత్ర పరిణామాలను ప్రత్యేకం గా ప్రస్తావించి ప్రజలను మేల్కొలుపుతారు.
7.ఈ లక్ష్యాల సాధన కోసం సంపాదకియాలను రాయాలి.
Explanation:
hope this is helpful to you