India Languages, asked by StarTbia, 1 year ago

163. సంపాదకీయాలు పత్రికలో ఎందుకు రాస్తారు?

ఆ)ఒక పత్రిక లోని సంపాదకియలకు ,సాధారణ వార్తలకు తేడ ఏమిటి?
లఘుప్రశ్నలు Chapter8 లక్ష్య సిద్ది -సంపాదకీయం
Page Number 122 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
70

పత్రికల్లో సంపాదకీయాలు రాసేవారు ప్రజలందరికి అర్ధమయ్యే భాషను ఉపయోగిస్తారు. 

2.సంపాదకీయ రచన సరళంగా,సూటిగా,నిష్కర్షగా,సాధికారంగా,ఉండాలి. 

౩.వర్తమానాన్ని ప్రభావితం చేసే అంశాలను విశ్లేషించి పాఠకుడి అందివ్వాలి . 

4.సమయోచిత ఉదాహరణలతో ,జాతియాలతో,వ్యాసాలను నింపాలి. 

5.మంచి ముగింపు నిచ్చి పాఠకులను ఆలోచింపచేస్తారు. 

6.సమకాలిన,సామాజిక అంశాలు,రాజకీయ,ఆర్ధిక ,చారిత్ర పరిణామాలను ప్రత్యేకం గా ప్రస్తావించి ప్రజలను మేల్కొలుపుతారు. 

7.ఈ లక్ష్యాల సాధన కోసం సంపాదకియాలను రాయాలి. 

Answered by akhil9553386
1

Answer:

Hi..

Here's your answer..

Explanation:

పత్రికల్లో అతి ముఖ్యమైన రచన, సంపాదకీయం అని కొందరు చెప్పారు. పత్రికా హృదయమే, సంపాదకీయం అని కొందరు చెప్పారు. ప్రజల అభిప్రాయాలు వారికే వ్యాఖ్యానించి చూపి, మార్గ నిర్దేశం చేసేందుకు, సమస్యలపై స్పందించేలా నిర్మాణాత్మకంగా ఆలోచింపచేసేందుకు, సంపాదకీయం రాస్తారు. తక్షణ సమస్యలపై, తాజవార్తలపై, సంఘటనలపై చేసే పరిశోధన, ఆలోచనల వ్యాఖ్యానమే సంపాదకీయం. సంపాదకీయంలో ఆసక్తిని కల్గించే ఎత్తుగడ, వివరణ, ముగింపు ఉంటాయి.

సంపాదకీయాలు, సమాజ చైతన్యానికి తోడ్పడతాయి. తక్కువ మాటల్లో, పాఠకులను ఆలోచింపచేసేటట్లు, ఆకట్టుకొనేటట్లు, సంపాదకీయాలు రాస్తారు.

Similar questions