164. ఒక పత్రిక లోని సంపాదకియాలఉ చదివితే ఆ పత్రిక ఆలోచన ధోరణి అర్థం చేసుకోవచ్చు.దిని పట్ల మీ అభిప్రాయం తెలపండి?
లఘుప్రశ్నలు Chapter8 లక్ష్య సిద్ది -సంపాదకీయం
Page Number 122 Telangana SCERT Class X Telugu
Answers
ఈ మాట యదార్ధం.
ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క పార్టికి అనుకూలంగా వార్తలు రాయడం,వారు అభిమానించే పార్టి యొక్క అన్నిపనులను సమర్ధించడం,ఎప్పుడు ఉండేదే.
తెలంగాన పత్రికలూ ఆంద్ర పాలకుల వ్యతిరేక వార్తలు రాస్తే.అక్కడి పత్రికలూ ఇక్కడి వారిని విమర్శిస్తూ రాస్తాయి.ఉదాహరణకు నమస్తే తెలంగాణా పత్రిక కే,సి.ఆర్ గారి పత్రిక అందుకే ద్దని సంపాదకీయంలో ముఖ్యమంత్రిగా చేసిన ఆయన తొలి ప్రసంగాన్ని ఆ పత్రిక మెచ్చికుంటూ రాసింది.అయన సంక్షేమ రాజ్యానికి అనుగుణమైన హామీలు ఇచ్చాడని ఆయనను పొగిడింది.
ఈ పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందింది.జరిగిన సంఘటనల్లో ముఖ్యమైన విషయాన్ని తీసుకోని పత్రికలలో తమ విశ్లేషణ తో ,ఆ విషయానికి సంబంధించన పరిస్తితులను పరామర్శిస్తూ సాగే రచనను సంపాద కీయ వ్యాసం అంటారు.అలాంటి ఒక వ్యాసమే పాఠంగా ఇవ్వబడింది.
తెలంగాణా రాష్ట్రం అవతరించిన సందర్భంగా జూన్ 2,2014 నాడు,ప్రస్తుత వ్యాసం ఒక దిన పత్రిక లో వచ్చిన సంపాదకీయం.తెలంగాణా ఉద్యమ మహాప్రస్థానం లోని మైలురాళ్ళను ఇది మనకు పరిచయం చేస్తుంది.