168. కవి ప్రస్నాల్లోని ఆంతర్యం ఏమిటి?
ఆలోచించండి-రాయండి Chapter9 జీవనభాష్యం -డా;సి .నారాయణ రెడ్డి
Page Number 123 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
3
ఆంతర్యం అంటే మనసులో వున్న విషయం.మనుషులంతా తమకోసం.తమ పొట్ట కోసం,తమ బాగుకోసం,లేదా తమవారి బాగు కోసం మాత్రమె పాటు పడతాం.మనం చేసే పనుల్లో ఎక్కువగా స్వార్ద చింతనే ఉంటుంది.కాని మనం బ్రతికే కొద్దికాలం పరోపకార చింతనతో నే గడపాలి.అలా జివించని జీవితం వ్యర్ధం అని చెప్పడమే సినారె ప్రశ్నల్లోఇ ముఖ్య ఉద్దేశ్యం.
ఈ పాఠం "గజల్"ప్రక్రియకు చెందింది.గజల్లో పల్లవిని "మత్ల"అని,చివరి చరణాన్ని :ముక్తా"అని పిలుస్తారు.కవి నామ ముద్రను "తఖల్లాస్"అని అంటారు.పల్లవి చివర ఉన్న పదం ,ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.ఈ పాఠం "డా;నారాయణ రెడ్డి"సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటి లోనిది".మనిషి దేనికోసం నిరుస్తాహ పడకూడదు.తానూ ఎదుగుతూ ,ఇతరులకోసం శ్రమిస్తూ జీవించే మనిషి సంఘంలో గౌరవం పొందుతాడని చెప్పడము ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం.
Similar questions