India Languages, asked by snehabokka, 7 months ago

17.మహతి ఆట ఆడింది. మహతి అన్నం తిన్నది. -
ఇది ఏ రకమైన వాక్యం
A సామాన్య వాక్యం
B సంక్లిష్ట వాక్యం
సంయుక్త వాక్యం
D అప్యర్థక వాక్యం​

Answers

Answered by Anonymous
3

ʜᴇʏᴀ✌

C) సంయుక్త వాక్యం

Explanation:

వాక్యంలో కర్త,కర్మ,క్రియలలో ఏవైనా ఒకటి కన్నా ఎక్కువ ఉండి, అవి మరియు, లేదా, కావున, కాబట్టి, వంటి సముచ్చాయలతో సంధానింపబడితే ఆ వాక్యాన్ని సంయుక్త వాక్యం అంటారు.

ʜᴏᴘᴇ ɪᴛ ᴡᴏʀᴋꜱ..

ʜᴀᴠᴇ ᴀ ɢʀᴇᴀᴛ ᴅᴀʏ..

Answered by yoganjali
1

answer

thankyou friends

Attachments:
Similar questions