170. ఇటువంటి ప్రక్రియకు సంబంధించిన రచనకు మీకు తెలుసా?
ఆలోచించండి-రాయండి Chapter9 జీవనభాష్యం -డా;సి .నారాయణ రెడ్డి
Page Number 123 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
ఈ పాఠం "గజల్"ప్రక్రియకు చెందింది.
గజల్లో పల్లవిని "మత్ల"అని,చివరి చరణాన్ని :ముక్తా"అని పిలుస్తారు.
కవి నామ ముద్రను "తఖల్లాస్"అని అంటారు.
పల్లవి చివర ఉన్న పదం ,ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.ఈ పాఠం "డా;నారాయణ రెడ్డి"సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటి లోనిది".
మనిషి దేనికోసం నిరుస్తాహ పడకూడదు.తానూ ఎదుగుతూ ,ఇతరులకోసం శ్రమిస్తూ జీవించే మనిషి సంఘంలో గౌరవం పొందుతాడని చెప్పడము ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం.

Similar questions
Computer Science,
8 months ago
Biology,
8 months ago
India Languages,
1 year ago
Chemistry,
1 year ago
Math,
1 year ago
CBSE BOARD X,
1 year ago