India Languages, asked by StarTbia, 1 year ago

174. హిమగిరి సొగసు చూడడం అంటే మీకు ఏమర్ధమైంది?
ఆలోచించండి-రాయండి Chapter9 జీవనభాష్యం -డా;సి .నారాయణ రెడ్డి
Page Number 123 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
1

హిమగిరులు అంటే హిమాలయ పర్వతాలు.ఇది ఎంతో  ఎత్తైనది.గొప్పదనానికి,ఉన్నతికి ప్రతిక.హిమగిరి శిరసు మాడటం అంటే ఎంతటి ఉన్నత వ్యక్తులకైన ,ఎంత సాధించినా,ఎదో ఒక గట్టి పరీక్షను అతడు జీవితంలో ఎదుర్కోక తప్పదు.అప్పుడు ఆ ఘమ్బిర్యం తొలగి అసలు స్వరూపం ఆవిష్కారమవుతుంది. 


ఈ పాఠం "గజల్"ప్రక్రియకు చెందింది.గజల్లో పల్లవిని "మత్ల"అని,చివరి చరణాన్ని :ముక్తా"అని పిలుస్తారు.కవి నామ ముద్రను "తఖల్లాస్"అని అంటారు.పల్లవి చివర ఉన్న పదం ,ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.ఈ పాఠం "డా;నారాయణ రెడ్డి"సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటి లోనిది".మనిషి దేనికోసం నిరుస్తాహ పడకూడదు.తానూ ఎదుగుతూ ,ఇతరులకోసం శ్రమిస్తూ జీవించే మనిషి సంఘంలో గౌరవం పొందుతాడని చెప్పడము ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం. 

Similar questions