India Languages, asked by StarTbia, 1 year ago

172. " జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది "అని అనడాన్ని మీరు ఎట్లా సమర్దిస్తారు?
ఆలోచించండి-రాయండి Chapter9 జీవనభాష్యం -డా;సి .నారాయణ రెడ్డి
Page Number 123 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
6

ఒక పనిని మొదలుపెట్టడానికి ముందు ఆపని చేయడంలో ఎన్నో చిక్కులు,ఆటంకాలు,ఎదురవుతాయని మిత్రులుందరూ భయపెడతారు.


ఐతే దానికి జంకకుండా ,ముందడుగు వేయాలి.అలా ధైర్యంగా కొత్త మార్గంలో నడచి ముందడుగు వేసిన వారే పదిమందికి ఆదర్శం అవుతారు.


వాళ్ళు నడచిన మార్గంలో మరికొంత మంది నడిస్తేనే అది ఒక దారిగా మారుతుంది.జివితంలి ఒక ప్రయోజనాన్ని ఆశించి,కొత్త మార్గంలో వెళ్తున్నప్పుడు భయపడకుండా ముందడుగేసిఆదర్శంగా నిలవాలని కవి భావం. 

ఈ పాఠం "గజల్"ప్రక్రియకు చెందింది.గజల్లో పల్లవిని "మత్ల"అని,చివరి చరణాన్ని :ముక్తా"అని పిలుస్తారు.కవి నామ ముద్రను "తఖల్లాస్"అని అంటారు.పల్లవి చివర ఉన్న పదం ,ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.ఈ పాఠం "డా;నారాయణ రెడ్డి"సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటి లోనిది".మనిషి దేనికోసం నిరుస్తాహ పడకూడదు.తానూ ఎదుగుతూ ,ఇతరులకోసం శ్రమిస్తూ జీవించే మనిషి సంఘంలో గౌరవం పొందుతాడని చెప్పడము ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం. 

Similar questions