171. "మనసును మబ్బు ముసరడం "అనడం లో ఆంతర్య మేమిటి?
ఆలోచించండి-రాయండి Chapter9 జీవనభాష్యం -డా;సి .నారాయణ రెడ్డి
Page Number 123 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
మబ్బులుముసరడంఅంటేమబ్బులుకమ్ముకోవడం.మనసులోబాధలు,విచారాలు,చింతలు,మనిషిని బాధిస్తూ వుంటాయి.మనసనే ఆకాశాన్ని మబ్బులనే సమస్యలు చుట్టుముట్టడం.సమస్యలతో సతమత మయ్యే మనసు స్పష్టంగా వ్యవహరించదు.అది ఆ చింతలతో,భాదాలతో ధుఃఖానికి కేంద్రంగా మారుతుంది.విచారంతో కప్పేసిన మనసు కన్నీళ్లను వర్షిస్తుంది.
ఈ పాఠం "గజల్"ప్రక్రియకు చెందింది.గజల్లో పల్లవిని "మత్ల"అని,చివరి చరణాన్ని :ముక్తా"అని పిలుస్తారు.కవి నామ ముద్రను "తఖల్లాస్"అని అంటారు.పల్లవి చివర ఉన్న పదం ,ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.ఈ పాఠం "డా;నారాయణ రెడ్డి"సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటి లోనిది".మనిషి దేనికోసం నిరుస్తాహ పడకూడదు.తానూ ఎదుగుతూ ,ఇతరులకోసం శ్రమిస్తూ జీవించే మనిషి సంఘంలో గౌరవం పొందుతాడని చెప్పడము ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం.
Similar questions
Science,
8 months ago
Science,
8 months ago
Math,
1 year ago
India Languages,
1 year ago
Math,
1 year ago
CBSE BOARD X,
1 year ago