India Languages, asked by StarTbia, 1 year ago

177. పాఠంలోని ప్రాస పదాలను గుర్తించి కీలక అంశాలను రాయండి"
ఆలోచించండి-రాయండి Chapter9 జీవనభాష్యం -డా;సి .నారాయణ రెడ్డి
Page Number 123 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
1

1. నిరవుతుంది=     మబ్బుకు జాలి కలిగితే అది నిరవుతుంది. 



2.దారవుతుంది =     ధైర్యంగా ,భయపడక,ఆటంకాలు వస్తాయన్న బెదరక ముందడుగు వేస్తేనే అదే పదుగురు నడిచే దారవుతుంది. 


౩.పైరవుతుంది=    ఎడారి ఇసుక దిబ్బలను సైతం దున్నితే ,అవి పంట పోల్లాలు అవుతాయి.


4.ఊరవుతున్ది = తోటి మనిషిని పెమిస్తే,అందరు కలసిగాట్టుగా వుంటే అది ఒక వురవుతుంది.


5.ఏరవుతుంది =  హిమనదాలు కరిగి ఏరవుతాయి. 


6.పేరవుతుంది =      మరపురాని త్యాగమే నీకు శాశ్వతమైన మంచి పేరు తెస్తుంది. 

 

ఈ పాఠం "గజల్"ప్రక్రియకు చెందింది.గజల్లో పల్లవిని "మత్ల"అని,చివరి చరణాన్ని :ముక్తా"అని పిలుస్తారు.కవి నామ ముద్రను "తఖల్లాస్"అని అంటారు.పల్లవి చివర ఉన్న పదం ,ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.ఈ పాఠం "డా;నారాయణ రెడ్డి"సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటి లోనిది".మనిషి దేనికోసం నిరుస్తాహ పడకూడదు.తానూ ఎదుగుతూ ,ఇతరులకోసం శ్రమిస్తూ జీవించే మనిషి సంఘంలో గౌరవం పొందుతాడని చెప్పడము ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం. 

Similar questions