India Languages, asked by StarTbia, 1 year ago

18. ఆడిన మాట తప్పగూడదు ఎందుకు?
ఆలోచించండి-చెప్పండి Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 9 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
94

ఆడిన మాట తప్పగూడదు -అంటే దాన్ని తుచ-తప్పక  పాటించడం.వాగ్దానం ఎప్పుడు మరువకూడదు.తానూ అన్న మాటకు కట్టుబడి సత్యంతో,బ్రతకడం ,అభిమాన ధనులైన వారికి ఉత్తమ మార్గం. 

       1. మాట మీద  నిలబడే వారికి ఇంట   బయట గౌరవ  మర్యాద లుంటాయి.కాని ఆడిన మాట తప్పినా వారికి ఎనాట ఉన్నత స్థానం లో వున్నా గౌరవం వుండదు సరికదా వారి నెవరు నమ్మరు. సొంత మనుషులు కూడా వారిని చులకనగా చూస్తారు.సమాజం నుంచి బదువుల నుంచి సరైన సహకారం లభించదు. 

    సత్య వాక్యం వల్ల పుణ్యం వస్తుంది.కాబట్టి ఆడిన మాట తప్పకూడదు. 

Answered by anu522
13
heya...





పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి

1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి

2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.

౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.

2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?

1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.

౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.

1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ
Similar questions