India Languages, asked by StarTbia, 1 year ago

17. ఈ పాఠాన్ని బట్టి పోతన కవిత్వం ఎట్లా ఉంటుందని భావిస్తున్నారు?
ఆలోచించండి-చెప్పండి Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 9 Telangana SCERT Class X Telugu

Answers

Answered by Bhavanavindamuri
6
Heya!!!!! ✌️✌️

______________^_^

Here is your answer dear.....

I HOPE THIS WILL HELP YOU OUT....

HAVE A GREAT DAY DEAR....

#Bhavana ☺️
Attachments:
Answered by KomalaLakshmi
3

    1.పోతన 15వ శతాబ్దానికి చెందినా కవి.వరంగల్ జిల్లా లోని బమ్మెర గ్రామంలో లక్కమాంబ,కేసన దంపతులకు జన్మించాడు.ఎవరి దగ్గర విద్య నేర్చుకోనలేదు.సహజ పండితుడు.సంస్కృతంలోని భాగవతాన్ని తెలుగులోకి అనువదించాడు. 

2.ఇది 12 భాగాల బృహద్ రచన.పోతనగారి కవిత్వం,సబ్దాలంకారాల సొగసుతో,పండిత,పామర రంజకంగా వుంటుంది. 

౩.వీరి రచన ప్రసన్న మధురంగా,గంగ ప్రవాహం వలెనె సాగుతుంది. 

4.వీరి పద్యాలు తెలుగువారి నాలుకల పై సదా  నాట్య మాడుతూ  వుంటాయి.అందుకే గజేంద్ర మోక్షం,రుక్మిణి కల్యాణం,శ్రీ కృష్ణ లీలలు,తదితర భాగాలలోని పద్యాలు తెలుగువారికి కంఠస్ట మైనాయి

                      పై ప్రశ్న బమ్మెర పోతన చే రాయబడిన ఆంద్ర మహా భాగవతము-అష్టమ స్కందము "నుండి ఇవ్వబడినది.దానశీలము అనే పాఠము పురాణ ప్రక్రియ కు సంబంధి౦చింది."పురాణం"అంటే పాతదైన కొత్తగా భాసించేది అని అర్థం.పోతనగారి తల్లి "లక్కమాంబ",తండ్రి "కేసన". 15 వ శతాబ్దానికి చెందిన కవి. 

   ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని ,దానం గొప్పదనాన్ని తెలియజేయడమే ఈపాఠం ముఖ్య ఉద్దేశ్యం. 

Similar questions