180. )"ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముంది"అనే వాక్యం ద్వారా సి.నా.రె.విద్యార్దులకు ఇచ్చే సందేశం ఏమిటి?
ఆలోచించండి-రాయండి Chapter9 జీవనభాష్యం -డా;సి .నారాయణ రెడ్డి
Page Number 123 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
20
ఎడారి దిబ్బలు అంటే ఎడారిలో ఇసుగా గుట్టలు.ఎడారిలో ఏ పంటలు పoడవు.ఎడారుల్లో నిరు దొరకదు.కాబట్టి ఆ దిబ్బలను దున్నినా ప్రయోజనం ఉండదని అనుకుంటారు,కాని నిరాస పడక అక్కడ కూడా మేలైన ప్రదేశాన్ని వెతికి ఎదో ఒక ఆధారంతో ప్రయత్నిస్తే సూన్యంలో కూడా అద్భుతాలు సృష్టించవచ్చు.అనేది కవి సినారె సందేశం.అంటే ప్రయత్నా లోపం ఉండరాదని కవి హెచ్చరిక.
ఈ పాఠం "గజల్"ప్రక్రియకు చెందింది.గజల్లో పల్లవిని "మత్ల"అని,చివరి చరణాన్ని :ముక్తా"అని పిలుస్తారు.కవి నామ ముద్రను "తఖల్లాస్"అని అంటారు.పల్లవి చివర ఉన్న పదం ,ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.ఈ పాఠం "డా;నారాయణ రెడ్డి"సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటి లోనిది".మనిషి దేనికోసం నిరుస్తాహ పడకూడదు.తానూ ఎదుగుతూ ,ఇతరులకోసం శ్రమిస్తూ జీవించే మనిషి సంఘంలో గౌరవం పొందుతాడని చెప్పడము ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం.
Similar questions