181. )మంచి పంటలు పండడానికి రైతు చేసే శ్రమ ఎలాంటిదో వివరించండి?
ఆలోచించండి-రాయండి Chapter9 జీవనభాష్యం -డా;సి .నారాయణ రెడ్డి
Page Number 123 Telangana SCERT Class X Telugu
Answers
భూమినే దైవంగా భావించి నిరంతరం కష్టపడే శ్రామికుడు రైతు.అందుకే రైతును భూమిపుత్రుదని,అన్నదాత అని అంటారు.మంచి పంటలు పండడానికి రైతు ఎంతగానో స్రమిస్తాడు.
1.వేసవిలో నేలను దువ్వి బాగా చదును చేస్తాడు.
2.నిటి వసతి రాగానే ,నిరు కట్టి మడులు చేయాలి.
౩.ఎత్తు పల్లాలు లేకుండా పొలం చదును చేయాలి.
4.నారు పోసి నాట్లు వేయాలి.
5.ఎరువులు మూడువంతులు నెల స్వాభావాన్ని బట్టి చల్లాలి .
6.కలుపు తీసి రెండఫా దఫా ఎరువులు వేయాలి.
7.ధాన్యం పండిన తరువాత చేను కోసి నూర్పిడి చేసి పురి కట్టాలి.
ఈ పాఠం "గజల్"ప్రక్రియకు చెందింది.గజల్లో పల్లవిని "మత్ల"అని,చివరి చరణాన్ని :ముక్తా"అని పిలుస్తారు.కవి నామ ముద్రను "తఖల్లాస్"అని అంటారు.పల్లవి చివర ఉన్న పదం ,ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.ఈ పాఠం "డా;నారాయణ రెడ్డి"సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటి లోనిది".మనిషి దేనికోసం నిరుస్తాహ పడకూడదు.తానూ ఎదుగుతూ ,ఇతరులకోసం శ్రమిస్తూ జీవించే మనిషి సంఘంలో గౌరవం పొందుతాడని చెప్పడము ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం.