188. అజంఖాన్ ఎవరు?ఆయన గొప్పతనం ఏమిటి?
ఆలోచించండి-రాయండి Chapter10 గోలకొండ పట్టణము -ఆదిరాజు వీరభద్రరావు
Page Number 125 Telangana SCERT Class X Telugu
Answers
అజంఖాన్,గోలకొండ పట్టణ నిర్మాణ పథకమునకు ఇంజనీరు.గోలకొండ నిర్మాణ పధకం రూపకర్త అజంఖాన్.
పట్టణాన్ని అనేక భాగాలు చేసి ,ఆ విభాగాలకు మొహల్లాలని పేరు పెట్టాడు.పట్టణం లోని ఒక్కొక్క మొహల్లాలో ఒక్కొక్క ప్రముఖుడు నివసిoచడ మోదాని గురించి శ్రద్ద వహించాదమో జరిగేది.అందుకే ఆయ మోల్లాలలకు ఆ ప్రముఖుల పేర్లు నిర్ణ యించారు.
పై ప్రశ్న గోలకొండ పట్టణము అనే పాఠం నుండి యియబడింది.ఈ పాఠం వ్యాస ప్రక్రియ కు చెందింది.వ్యాసం అంటే వివరించి చెప్పడం.అది చరిత్రను చెప్పే వ్యాసం ఐతే "చారిత్రిక వ్యాసం"అంటారు.రచయిత శ్రీ ఆదిరాజు వీరభద్ర రావు గారు ఖమ్మం జిల్లా ,మధిర తాలుకా లో జన్మించి హైదరాబాదులో స్తిరపడ్డారు.ఈయన తన పాండిత్యం ,పరిశోధనలతో "తెలంగాణా భీష్ముడుగా పేరుతెచ్చుకున్నారు.ఈయన హైదరాబాద్ రేడియో లో తొలి ప్రసంగం చేసారు.ఈయన తెలుగు పండితునిగా పనిచేసారు.
Answer:
I don't know exactly what