189. గోలకొండ పట్టణం ప్రత్యేకత ఏమిటి?
ఆలోచించండి-రాయండి Chapter10 గోలకొండ పట్టణము -ఆదిరాజు వీరభద్రరావు
Page Number 125 Telangana SCERT Class X Telugu
Answers
భారత దేశంలోని దక్షిణా పథంలో ఏకైక పట్టణంగా ప్రసిద్ది గాంచింది ఈ గోలకొండ పట్టణం.
గోలకొండ మూడు కోటలుగా ఉండేది.
మొదటి కోట ,రెందోకోటల మధ్య ఈ గోలకొండ పట్టణం విస్తరించి వుంది.
దుర్గానికి షుమారు ఎదుమైళ్ళ పరిధిలో,ఎనభై బురుజులు,ఎనిమిది ద్వారాలు ఉండేది.
సుమారు నాలుగు మైళ్ళ విస్తీర్ణం లో ఈ పట్టణం వెలసింది.
విశాలమైన విధులు,మొహల్లలతో ఈ పట్టణం వుండేది.
ధనవంతుల భవనాలు,ఉద్యోగస్తుల గృహాలు మరియు ఫకీర్లకు కూడా ఇళ్ళు ,ఉండేవి.
ఆలయాలు,మసీదులు,స్నాన మందిరాలు,ఉద్యాన వనాలు ఉండేవి.
తోటలు,పాటశాలలు,జలాశయాలు,నిటికాల్వలు,అంతరాళ నందనాలు,ఉండేవి.ఇవి బాబిలోనియా లోని నందనాన్ని పోలి వుండేది.
పై ప్రశ్న గోలకొండ పట్టణము అనే పాఠం నుండి యియబడింది.ఈ పాఠం వ్యాస ప్రక్రియ కు చెందింది.వ్యాసం అంటే వివరించి చెప్పడం.అది చరిత్రను చెప్పే వ్యాసం ఐతే "చారిత్రిక వ్యాసం"అంటారు.రచయిత శ్రీ ఆదిరాజు వీరభద్ర రావు గారు ఖమ్మం జిల్లా ,మధిర తాలుకా లో జన్మించి హైదరాబాదులో స్తిరపడ్డారు.ఈయన తన పాండిత్యం ,పరిశోధనలతో "తెలంగాణా భీష్ముడుగా పేరుతెచ్చుకున్నారు.ఈయన హైదరాబాద్ రేడియో లో తొలి ప్రసంగం చేసారు.ఈయన తెలుగు పండితునిగా పనిచేసారు.