19.పట్టపగలు - పదానికి సంధి నామం గుర్తించండి.
A
అకార సంధి
B
టుగాగమ సంధి
C
ఆమ్రేడిత సంధి
D
ద్విరుక్తటకార సంధి
Answers
Answered by
10
ʜᴇʏᴀ✌
C ) ఆమ్రేడిత సంధి
అచ్చునకామ్రేడితంబు పరంబగునపుడు సంధి తరచుగానగు.
Other examples:
ఉదా: ఏమి+ఏమి=ఏమేమి
చివర + చివర= చిట్టచివర
కడ + కడ = కట్టకడ
ʜᴏᴘᴇ ɪᴛ ᴡᴏʀᴋꜱ..
ʜᴀᴠᴇ ᴀ ɢʀᴇᴀᴛ ᴅᴀʏ..
Answered by
1
Answer:
unnadanthauduchukopovadam jathiyam. yamiti in telugu
Similar questions