19. పాఠ్య భాగ సారంశాన్ని సొంత మాటల్లో రాయండి?
ఆలోచించండి-చెప్పండి Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 1౦ Telangana SCERT Class X Telugu
Answers
శుక్రాచార్యుడు,బలిచాక్రవర్తితో "ఓ రాజ!ని వంశాన్ని,రాజ్యాన్ని,వంశాన్ని నిలుపుకో.ఈ వామనుడు విష్ణువు.యితడు మూడు అడుగులతో ఈ బ్రహ్మాండమంతా వ్యాపిస్తాడు.కాబట్టి ఈ దానం చేయవద్దు.ఈ వామనుడి పంపిచెయ్యి.
1. గురువుగారు మాటలు విన్న బలి ,గురువుగారితో "ఓ మహాత్మా!మీరు చెప్పండి నిజమే గాక.ఇది గృహస్తు ధర్మం,ఏదడిగినా ఇస్తానని చెప్పి ,ఇప్పుడు భయంతో లేదని చెప్పిపంపలేను.ఇచ్చిన మాట తప్పడం కన్నా పాపం లేదు.విష్ణువు గ్రహితగా దొరకడం నా అదృష్టం.
2.భవుతికమైన ఏ సంపదను ఎవరు వెంట తీసుకోని పోలేరు.అందుకే కూడబెట్టిన దాన్ని ప్రజలకు మేలు చేయడానికి ఉపయోగించాలి.
౩.అప్పుడు ధనానికి సార్ధకత ఏర్పడుతుంది.అంటే చేసిన మేలు మిగులుతుంది.
4.ఎన్ని పుణ్య కార్యాలు చేసిన విష్ణుమూర్తి దర్సనం అసాధ్యం.అటువంటి గొప్పవాడు వామనుడిగా మారి ,యాచిస్తే నా వంటి వాడు తప్పక ఇవ్వాలి.నరకం వచ్చిన ,రాజ్యం పోయినా,మరనంసంభావిన్చినా,నేను ఏమైనా ఆడిన మాట తప్పను.ఇంతలో బలి భార్య విన్ధ్యవాలి ,బంగారు కలశo తో నిరు తెచ్చింది.బలి వామనుడి రెండు పాదాలు కడిగి ఆ నీటిని తన శిరస్సు మిద చల్లుకున్నాడు.బలి వామనుని పూజించి,పరబ్రహ్మ ప్రీతిగా మూడు అడుగుల నేలను దానం చేసాడు.అప్పుడు అందరు బలి చక్రవర్తిని ప్రశంసించారు.
...........it is the attachment