190. పట్టణం అలంకార భూయిష్టంగా ఉండటం అంటే అర్థం ఏమిటి?
ఆలోచించండి-రాయండి Chapter10 గోలకొండ పట్టణము -ఆదిరాజు వీరభద్రరావు
Page Number 125 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
ఇబ్రహీంకుతుబ్షా కోట లోపల మేడలు కట్టమని తన సర్దార్లను ఆజ్ఞాపించాడు.కోటలోవారు అందమైన భవనాలు నిర్మించారు,వాటికి అనేక అలంకారాలను చేసారు.అందులోని నిర్మాణాలు ,ఏర్పాట్లు ఈ పట్టణాన్ని నిత్యాలంకార ,సోభాయ మానంగా మార్చేశాయి.
పై ప్రశ్న గోలకొండ పట్టణము అనే పాఠం నుండి యియబడింది.ఈ పాఠం వ్యాస ప్రక్రియ కు చెందింది.వ్యాసం అంటే వివరించి చెప్పడం.అది చరిత్రను చెప్పే వ్యాసం ఐతే "చారిత్రిక వ్యాసం"అంటారు.రచయిత శ్రీ ఆదిరాజు వీరభద్ర రావు గారు ఖమ్మం జిల్లా ,మధిర తాలుకా లో జన్మించి హైదరాబాదులో స్తిరపడ్డారు.ఈయన తన పాండిత్యం ,పరిశోధనలతో "తెలంగాణా భీష్ముడుగా పేరుతెచ్చుకున్నారు.ఈయన హైదరాబాద్ రేడియో లో తొలి ప్రసంగం చేసారు.ఈయన తెలుగు పండితునిగా పనిచేసారు.
Similar questions