India Languages, asked by StarTbia, 1 year ago

192. గోలకొండ వదిలి సామాన్య జనం ఎందుకు హైదరాబాదుఉ వలస వెళ్లి వుంటారు?
ఆలోచించండి-రాయండి Chapter10 గోలకొండ పట్టణము -ఆదిరాజు వీరభద్రరావు
Page Number 125 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
0

గోలకొండ కోటలో జనాభా వత్తిడి ఎక్కువ అయ్యింది.ప్రజలకు కావలసిన నిటి వసతి కూడా లేదు.


అందువల్ల కొందరు పాడుశాలు,గొప్పవారు,కొనదరు వ్యాపారులు,హైదరాబాదులో నివసించేవారు.


అక్కడి నిర్మాణం క్రమంగా అభివృద్ధి చెందడంతో గోలకొండ ప్రాధాన్యం తగ్గింది.అందువల్ల సామాన్య జనం కోటను వదలి హైదరాబాదులో నివసించేవారు.

పట్టణంలోకి రాకపోకలకు కొత్త వారికి అధికారులానుమతి కావలసి వచ్చేది.కొత్తవారోస్తే అధికారులు సరిరమంతా సోడా చేసే వారు,దానితో సామాన్యులు గోలకొండ వదలి ,హైదరాబాదుకు వెళ్లి వుంటారు. 


పై ప్రశ్న గోలకొండ పట్టణము అనే పాఠం నుండి యియబడింది.ఈ పాఠం వ్యాస ప్రక్రియ కు చెందింది.వ్యాసం అంటే వివరించి చెప్పడం.అది చరిత్రను చెప్పే వ్యాసం ఐతే "చారిత్రిక వ్యాసం"అంటారు.రచయిత శ్రీ ఆదిరాజు వీరభద్ర రావు గారు ఖమ్మం జిల్లా ,మధిర తాలుకా లో జన్మించి హైదరాబాదులో స్తిరపడ్డారు.ఈయన తన పాండిత్యం ,పరిశోధనలతో "తెలంగాణా భీష్ముడుగా పేరుతెచ్చుకున్నారు.ఈయన హైదరాబాద్ రేడియో లో తొలి ప్రసంగం చేసారు.ఈయన తెలుగు పండితునిగా పనిచేసారు. 

Similar questions