India Languages, asked by StarTbia, 1 year ago

194. గోలకొండ పట్టణం లోకి రాక పోకల విషయం లో ఎందుకు జాగర్తలు తీసుకునేవారు?
ఆలోచించండి-రాయండి Chapter10 గోలకొండ పట్టణము -ఆదిరాజు వీరభద్రరావు
Page Number 125 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
8

పట్టణం లోకి రాకపోకల విషయంలో అధికారులు చాల జాగ్రత్తలు తీసుకునే వారు.ఎందుకంటే అది రాజధాని.రాజు నివాసం,రాజపరివారం అంటా అక్కడే నివాస మున్దేవి. 




విదేశి ప్రముఖులు చాలామంది వస్తు పూటు వుండేవారు. 




రాజును,కుటుంబాన్ని,పరివారాన్ని కాపాడడం సైనికుల కర్తవ్యమ్, 




విదేశి గుధచారులు,దొంగలు,చొరబడే అవకాసం ఉన్నందున కంటికి రెప్పల పటిష్ట భద్రతా వ్యవస్థ వుండేది. 




ఇతరుల ప్రవేశం ఇక్కడి ప్రజా జీవితానికి ఆటంకం కలిగిస్తాయి. 




వాటిని అరికట్టడం కోసం సైనిక చర్యలు చాల పకడ్బందిగా ఉండేవి, 




కొత్తవారికి ప్రవేశం కావాలంటే 'దారోగా'అనుమతి పత్రం ఉండాలి.లేదా రాజోద్యోగులతో ఎవరితోనైనా పరిచయం వుండాలి.



 

కొతావారు నగరంలోకి వచ్చేటపుడు వారివద్ద ఉప్పు,పొగాకు ఉందేమోనని సరిరమంతా తడిమి వెతికి చూసేవారు. 



పన్ను కట్టకుండా ఎవరు తప్పించుకోకుండా చేయస్డం కోసమే ,అధికారులు కోటలోకి ఇతరుల రాకపోకల విషయంలో జాగ్రత్తలు తీసుకొనేవారు. 

Similar questions