1940 ప్రాంతంలో తెలంగాణాలో స్త్రీల చైతన్యం కొంత వికసించింది. లేడీ హైదరీల క్లబ్
సోదరీ సమాజం, ఆంధ్ర యువతీ మండలి, ఆంధ్ర మహాసభ మొదలైన సమాజాలు ఏర్పడి సమావేశాల
ద్వారా స్త్రీలను చైతన్యవంతులను చేశాయి. రత్నదేశాయి తన సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను
ప్రచారం చేసింది. వితంతువుల కోసం వసతిగృహాలు ఏర్పాటుచేసింది. అనేకమంది రచయితలు,
రచయిత్రులు పత్రికల ద్వారా స్త్రీలలో చైతన్యం కలిగించారు. సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, సంగెం
క్ష్మీబాయి మొదలైన వాళ్ళు సంఘ సంస్కరణకు కృషిచేశారు. అఘోరనాథ ఛటోపాధ్యాయ గారి
కార్య వరదసుందరీదేవి నాంపల్లిలో బాలికల కోసం పాఠశాలను ప్రారంభించింది. ఈమె సరోజని
ఆయుడు తల్లి
సంఘ సంస్కర్తలు
రచయిత్రులు
సంస్థలు
Answers
Answered by
1
Answer:
హైదరీల క్లబ్
సోదరీ సమాజం, ఆంధ్ర యువతీ మండలి, ఆంధ్ర మహాసభ మొదలైన సమాజాలు ఏర్పడి సమావేశాల
ద్వారా స్త్రీలను చైతన్యవంతులను చేశాయి. రత్నదేశాయి తన సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను
ప్రచారం చేసింది. వితంతువుల కోసం వసతిగృహాలు ఏర్పాటుచేసింది. అనేకమంది రచయితలు,
రచయిత్రులు పత్రికల ద్వారా స్త్రీలలో చైతన్యం కలిగించారు. సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, సంగెం
క్ష్మీబాయి మొదలైన వాళ్ళు సంఘ సంస్కరణకు కృషిచేశారు. అఘోరనాథ ఛటోపాధ్యాయ గా
Explanation:
Similar questions