199. ఈ పాఠం ఆధారంగా నాటి చరిత్ర,సంస్కృతీ కి సంబంధించిన అంశాలు ఎలా వున్నాయో చర్చించండి?
ఆలోచించండి-రాయండి Chapter10 గోలకొండ పట్టణము -ఆదిరాజు వీరభద్రరావు
Page Number 125 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
1
గోలకొండ పాఠం ౩౦౦ ఎల్ల నాటి సంస్కృతీ-చరిత్ర కు అద్దoపడుతుంది..
1.ఈ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి మొదటి కుతుబ్ షా నుండి ఎదవ కుతుబ్షా వరకు ఎందఱో చాల శ్రద్ద తీసుకున్నారు.
2.ఆనాటి రాజరిక వ్యవస్థ చాల పటిష్టంగా వుండేది.
౩.విశాల ఉద్యాన వనాలు,మేడలు,భవనాలు,మొహల్లాలు ఉండేవి.
4.విలాసవంతమైన జీవితం వుండేది.
5.భిక్షగాల్లకు కూడా ప్రత్యెక గృహాలు ఉండేవి.
6.కటోర హవుజు జలాశయం నుండి ప్రజలకు మట్టి గొట్టాల ద్వారా నిరు సరఫరా చేసేవారు.
7.గోలకొండ ప్రధాన వర్తక కేంద్రంగా వుండేది.
8.రాజులు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించేవారు.
9.హోను,పెగోడ వంటి నాణెములు చెలామణి లో ఉండేవి.
10 ఏనాతోమంది హిందూ,తెలుగు కవులు,ఆదరించి పోషించబడేవారు.
11.వీరు సంగిత ,సాహిత్య ,కళా ప్రియులు,ప్రక్రుతి ప్రేమికులు,జివకారున్యం కల వారు.
12.ప్రజలు మతాలకు అతీతంగా కలసి మెలసి వుండేవారు.
Similar questions