200. "గోలకొండ పాడుశాలు"సాహిత్య పోషకులు అనడానికి ఉదాహరణలు తెలుపండి?
ఆలోచించండి-రాయండి Chapter10 గోలకొండ పట్టణము -ఆదిరాజు వీరభద్రరావు
Page Number 125 Telangana SCERT Class X Telugu
Answers
గోలకొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్షా విద్య ప్రియుడు ఇతనికి తెలుగు భాష మిద ప్రేమ.
యితడు విజయ నగరంలో రాజాదరనతో పెరిగి తెలుగు భాష మాద్ర్యాన్ని రుచి చూసినవాడు.
ఆయన ఎంతో మంది కవి,పండితులను ఆదరించి పోషించేవాడు. అభిమానంతో తెలుగు కవులను సత్కరించేవాడు.అద్దంకి గంగాధర కవి 'తపతిసంవరనోపాఖ్యనం'అనే కావ్యం రచించి ఈ పాదుషాకు అంకితం చేసాడు.
మహాబూన్నగర్జిల్లానివాసిమరింగంసింగరాచార్యకవికిఅగ్రహారాలను,గజాస్వములను,పల్లకి ,బంగారాన్ని,వస్త్రాలను కానుకలుగా ఇచ్చాడు.
ఈయన సేనాని అమీర్ఖాన్ పొన్నగంటి తెలగానార్యుడు రచించిన యయాతి చరిత్ర అనే అచ్చ తెలుగు కావ్యాన్ని అంకితం పొందాడు.
అబ్దుల్లా పాదుషా,విజ్ఞాన శాస్త్రములను ,లలితా కళలను వాగ్మయాన్ని వృద్ది చేయడానికి ప్రయత్నించాడు.పై విషయాలను బట్టి గోలకొండ పాదుషాలు సాహిత్య పోషకులని చెప్పవచ్చు.
Explanation:
dabbalu gisvhsosicsishvdiod djos did js in obdbdjdvd