World Languages, asked by ramavathramesh345, 10 months ago

2
.
ఈ సరదా పద్యం చదివి అర్థం చేసుకొని జవాబులు రాయండి.
పావడ గట్టిన పిల్లలు
సాంబా రుద్రా యనుచును
దోసెడు పూలతో భక్తి
ప్రపూరితులై పూజించిరి
1. పై పద్యంలో ఆహార పదార్థాలు నాలుగు ఉన్నాయి. ఏమిటవి?
2.
పిల్లలు ఏ దేవుడిని పూజించారు?
3. ఎన్ని పూలతో దేవుడిని పూజించారు?
4. అమ్మాయిలు ఏమి ధరించారు?​

Answers

Answered by karamjaggarao36
1

Answer:

1.) A.pavada. B.sambar C. దోస D.poori

2.శివుడు

3.) దోసెడు పూలతో

4.) pavada

Similar questions