World Languages, asked by shruthi200813, 9 months ago

2) నేస్తాలు
మంచి మార్గం చూపేవారూ
కష్టాల్లో కాపాడేవారూ
ప్రేమతో నన్ను పిలిచేవారూ
నేస్తాలు! నానేస్తాలూ!
ఆటపాటలతో మురిసేవారూ
కమ్మని కబుర్లు చెప్పేవారూ
కలకాలం కలిసుండేవారూ
నేస్తాలు! నా నేస్తాలూ!
కల్లాకపటం ఎరుగని వారూ
కులమత భేదం పట్టనివారూ
హెచ్చు తగ్గులు ఎంచనివారూ
నేస్తాలూ! నా నేస్తాలూ!
సమతా మమతలు పెంచేవారూ
సౌజన్యాన్ని పంచేవారూ
ఎల్లవేళలా కాచేవారూ
నేస్తాలూ! నా నేస్తాలూ!!
మాట్లాడండి :-
1) ఈ గేయంలో ఎవరి గురించి ఉన్నది?
2) మంచి నేస్తాలని ఎవరిని అంటారు?
3) నీకున్న మంచి మిత్రులు ఎవరు? ఎందుకు
వారు మంచి మిత్రులు? 7th class​

Answers

Answered by aavichayin
0

Answer:

This passage is written in Telugu language and its English translation is as follows-

Friends

Those who show the good way

Rescuers in distress

Those who call me with love

Friends! All of me!

Those who are obsessed with game songs

Delicious gossipers

Those who meet forever

Friends! My friends!

Those who do not know Kallakapatam

Those who do not discriminate on the basis of caste

The ups and downs are uncountable

Friends! My friends!

Those who promote equality

Those who share the courtesy

Always boiling

Friends! My friends !!

Speak: -

1) Who is this song about?

2) Who are called good friends?

3) Who are your best friends? Why

Are they good friends?

Send feedback

History

Saved

Community

Similar questions