India Languages, asked by gnapikakandula1435, 7 months ago

2
రామాయణ సంఘటనల ఆధారంగా కాండల పేర్లు వ్రాయండి.

అ. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్రగదాధారియై వచ్చాడు.

ఆ. యధారాజా తథా ప్రజా.

ఇ సంతోషాలకు పొంగకపోవటం, బాధలకు కుంగక పోవటం స్థితప్రజ్ఞాని లక్షణం.

ఈ దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలం అయినాడు.

ఉ. శత్రుఘ్నుడు శ్రీరాముని పాదాల మీద పడ్డాడు.

Answers

Answered by Anonymous
4

\textbf{HEYA}}

అ. బాల కాండ

ఆ. బాల కాండ

ఇ. idhi raaledhu..sry

ఈ. బాల కాండ

ఉ. అయోధ్య కాండ

\textit{Hope this helps}

\textit{Thank if helped !!}

Similar questions