English, asked by allesujatha24, 4 months ago

2.
శతక పద్యాలు ఎందుకు నేర్చుకోవాలో చెప్పండి.​

Answers

Answered by rahul6486chand
2

Answer:

శతకము (Sathakamu) అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది.

Explanation:

this is your answer

Answered by MissPinki07
2

Answer:

శతకము లోని ప్రతి పద్యంలో చివర నున్న సంబోధనా పదమే మకుటము.

Similar questions